ATP: యల్లనూరులో వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడ్డ టీడీపీ కార్యకర్తలను జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. ఐసీయూలో అసౌకర్యాలపై ఆసుపత్రి సూపరిండెంట్‌కు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడ్డ నిందితులు కఠిన శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు.