SRCL: ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్లో ఉన్న 6 డీఏలను ప్రకటించాలని ఇవాళ PRT UTS జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల కిషన్ అన్నారు. చందుర్తి (M) పీఆర్టీయూ టీఎస్ శాఖ ఆధ్వర్యంలో మండల విద్యాధికారి ఓరుగంటి వినయ్ కుమార్, మండల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తక్కల్ల లచ్చిరెడ్డిలచే 2026 నూతన క్యాలెండర్ ఉన్నత పాఠశాలలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.