ASF: కాగజ్ నగర్లోని త్రిశూల్ పహాడ్లో శ్రీ షిర్డీ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్ను గురువారం సిర్పూర్ MLA పాల్వాయి హరీష్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సాయిబాబా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సాయి బాబా మందిర కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.