TG: మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభమైంది. అసెంబ్లీలో రాష్ట్ర నీటివాటాలపై చర్చ దృష్ట్యా ప్రజాప్రతినిధులకు అవగాహన కోసం ప్రజెంటేషన్ ఇస్తున్నారు. నదీజలాల వివాదాలు, ప్రాజెక్టుల స్థితిగతులు, ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు, ఇతర పథకాలపై మంత్రులకు వివరిస్తున్నారు.