ASR: కూనవరం మండల నూతన ఎంపీడీవోగా ఎస్.ఆశీర్వాదం గురువారం బాధ్యతలు చేపట్టారు. ఆయనను ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది కలసి అభినందనలు తెలిపారు. ఈయన ఏలూరు జిల్లా నుండి బదిలీపై నూతన పోలవరం జిల్లాకు (రంపచోడవరం) వచ్చారు. మండలంలో సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పని చేస్తూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని ఎంపీడీవో తెలిపారు.