రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబోలో ‘రాజాసాబ్’ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా జనవరి 9న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా కోసం మారుతి రూ.18 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది ఇక ఈ చిత్రం దాదాపు రూ.350-400 కోట్ల బడ్జెట్తో రూపొందినట్లు సమాచారం. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటించారు.