AP: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో లడ్డూల విక్రయం జరిగింది. గత ఏడాదితో పోల్చితే 10 శాతం అధికంగా లడ్డూలు అమ్ముడయ్యాయి. లడ్డూల రుచి, నాణ్యతపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు చెన్నైకి చెందిన పొన్నయ నాగేశ్వరన్.. TDP ఛైర్మన్ BR నాయుడుని కలిసి రూ.50 లక్షల విరాళం అందించారు.