TG: హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా లోక్‌భవన్‌కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి గవర్నర్ జిష్ణుదేశ్ వర్మకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నగరవాసులు కూడా గవర్నర్‌ను కలిసి శుభాకాంక్షలు చెబుతున్నారు.
Tags :