EG: గడిచిన ఏడాదితో పోల్చితే 2025లో రోడ్డు ప్రమాదాలు 12% పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. 2024లో 309 ప్రమాదాలు సంభవిస్తే 39 మంది మృతి చెందగా, 624 మంది గాయపడ్డారు. 2025లో 309 రోడ్డు ప్రమాదాలు అయితే 335 మంది మృతి చెందగా 728 మంది క్షతగాత్రులయ్యారని ఎస్పీ నరసింహ కిషోర్ వెల్లడించారు. రూల్స్ పాటించకపోవడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు.