JN: జనగామలోని తెలంగాణ మైనారిటీ రెసిడెనిషియల్ స్కూల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెనిషియల్ (గర్ల్స్) డిగ్రీ కళాశాలను అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్బంగా కిచెన్, స్టాక్ రిజిస్టర్లు, స్టాఫ్ అటెండన్స్ రిజిస్టర్లను పరిశీలించారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా పెట్టుకోవాలని, నాణ్యమైన సరుకులనే వినియోగించాలన్నారు.
Tags :