WGL: ప్రధానమంత్రి ‘మన్ కీ బాత్’ 129వ ఎపిసోడ్ ఈరోజు ప్రసారమైంది. నగరంలోని కాశిబుగ్గ సొసైటీకాలనీలో స్థానిక బీజేపీ నాయకులు ఈ ప్రసారాన్ని వీక్షించారు. దేశంలోని ప్రతిఒక్కరూ ఈ ‘మన్ కి బాత్’ వీక్షించాలని వారు కోరారు. రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మండల ఇంఛార్జ్ గుర్రపు సత్యనారాయణ, సీనియర్ నాయకులు సముద్రాల పరమేశ్వర్, పలువురు నేతలున్నారు.