JN: దేవరుప్పుల రెండో వార్డ్ మెంబర్‌గా ఎన్నికైన వేల్పుల అలేఖ్య ఉమేష్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ఇవాళ మర్యాదపూర్వకంగా ఇవాళ కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన వార్డ్ మెంబర్ వేల్పుల అలేఖ్య ఉమేష్‌ను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.