MDK: చేగుంట మండలం పోలంపల్లి శివారులో కేవల్ కిషన్ 65వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పోలంపల్లి శివారులోని ఆయన సమాధి వద్ద సీపీఎం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆశయాల కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు అడివయ్య, నరసమ్మ, మల్లేశం, బాలమణి పాల్గొన్నారు.