BPT: ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సిఫారసు మేరకు మార్టూరు గ్రామానికి చెందిన షేక్ ఆషాకు అత్యవసర వైద్య చికిత్స కోసం ఎల్ఓసీ ద్వారా మంజూరైన రూ.66,234 విలువైన చెక్కును ఇవాళ నాయకులు, క్యాంపు కార్యాలయ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.