MDK: రామయంపేట పట్టణం చెందిన మిస్బా మన యువతి బ్యాడ్మింటన్ పోటీల్లో ఉమ్మడి జిల్లాలో రెండవ స్థానం సాధించింది. ఉమ్మడి జిల్లా స్థాయి పాలిటెక్నిక్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్ 2025-26 గజ్వేల్లో నిర్వహించిన బ్యాట్మెంటన్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మిస్బా ద్వితీయ స్థానం సాధించి రన్నర్ కప్ గెలిచారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు మిస్బాను అభినందించారు.