NLG: నాంపల్లి ఎమ్మార్సీలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు వాల్ పోస్టర్ను ఎంఈవో మల్లికార్జునరావు ఆవిష్కరించారు. వేసవి సెలవుల్లో ఊరూరా ప్రచార జాత నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో జనగామలో జరిగే రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయాలని మండలాధ్యక్షుడు సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు సంఖ్యలో పాల్గొనాలని కోరారు.