మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో లీగల్ మెట్రో రాజు ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్యాకేజీ వస్తువులపై తయారీదారు చిరునామా, ఎమ్మార్పీ తయారీ తేదీ, కస్టమర్ కేర్ వివరాలు లేని వాటిపై సంయుక్త దాడులు నిర్వహించి 50 కేసులో నమోదు చేశారు. తనిఖీలలో జిల్లా అధికారులు రవీందర్, శ్రీనివాస్, నల్గొండ నుంచి నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు రవీందర్ పాల్గొన్నారు.