VSP: విశాఖపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికైన చోడే వెంకట పట్టాభిరాంకు మరిన్ని ఉన్నత పదవులు వరించాలని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆకాంక్షించారు. ఆమె భర్త కోళ్ల రాంప్రసాద్‌తో కలిసి మంగళవారం విశాఖలోని పట్టాభిరాం కార్యాలయంలో ఆయనను కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.