KKD: ప్రత్తిపాడు (M) దారపల్లి వాటర్ ఫాల్స్ సమీపంలో పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో దారపల్లి, కె మిర్తివాడ, ఇ గోకవరం, మెట్టుచింత, బాపన్న ధార, బురదకోట, కిత్తమూరిపేట, ఉల్లిగోగుల, బురద కోట గ్రామాల ప్రజలకు SI ఎస్. లక్ష్మీకాంతం జాగ్రత్తలు చెప్పారు. ఇళ్ల నుంచి ప్రజలు ఎవరు బయటకు రావొద్దని, అధైర్య పడొద్దని సూచనలు చేశారు. SIతో తహసీల్దార్ సూర్యప్రభ ఉన్నారు.