KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 10.4°C, కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్లో 10.4°C, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని మానాలలో 9.9°C, పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ములకాలపల్లిలో 10.4°C డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయినట్లు అదికారులు తెలిపారు.