NZB: బీర్కూరు మండలం అన్నారం గ్రామంలో నూతన సర్పంచ్ అభ్యర్థి గైని కవిత-పండరిని అంబేద్కర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య సన్మానించారు.ఎస్సీ కేటగిరికి చెందిన కవిత విజయం సాధించడంతో పలువురు ఆమెను అభినందించారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్రే నర్సింలు,జిల్లా అధ్యక్షులు గైని రవి, వాగ్మారి మారుతి, పాల్గొన్నారు.