PDPL: గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన గెలిచిన, ఓడిన అభ్యర్థులందరూ ఎన్నికల వ్యయ వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని ఓదెల మండల ఎంపీడీవో తిరుపతి తెలిపారు. డిసెంబర్ 17, 2025 నుంచి 45 రోజులలోపు ఎన్నికల ఖర్చులకు సంబంధించిన వివరాలు, బిల్లులు, ఓచర్లు జిరాక్స్ ప్రతులతో సహా మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సమర్పించాలన్నారు.