పెద్దపల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ మండల, పట్టణ శాఖ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా నాయకులు మతోన్మాదుల దిష్టిబొమ్మను కమాన్ చౌరస్తా వద్ద దహనం చేశారు. భారత దేశంలో ఉన్న బంగ్లాదేశీయులను తరిమికొట్టే పరిస్థితి వస్తుందని బీజేపీ నేతలు హెచ్చరించారు. కార్య్రమంలో స్థానిక పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.