ADB: కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ యాక్ట్ (SPE యాక్ట్ 1976)ను పునరుద్దరించాలని తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రెజెంటేటివ్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి తోకల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.