జనగామ జిల్లా స్వేరో స్టూడెంట్స్ యూనియన్ జిల్లా నూతన కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మాదారపు విజయ్, ఉపాధ్యక్షులుగా గాదె కృష్ణ వంశీ, ప్రధాన కార్యదర్శిగా జీడి అనుఫ్, కార్యనిర్వాహణ కార్యదర్శిగా రడపాక అరుణ్, సంయుక్త కార్యదర్శిగా గాదెపాక ప్రశాంత్‌లు ఎన్నికైనట్లు స్వేరోస్ నెట్వర్క్ జిల్లా అధ్యక్షులు ప్యాట రాజు తెలిపారు.