W.G: భీమవరం SRKR ఇంజనీరింగ్ కాలేజీలో శుక్రవారం గోదావరి బాలోత్సవం 3వ పిల్లల పండుగ – 2025 కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి పాల్గొని మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు నైపుణ్యం పెంపొందించుకోవాలన్నారు.