వరంగల్ భద్రకాళి దేవాలయ ప్రాంగణంలో భారతీయ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఆవును జాతీయ జంతువుగా, భారతదేశాన్ని హిందూ దేశంగా, చేరితంను జాతీయ పుస్తకంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మొత్తం ఐదు కోట్ల మంది సంతకాలను సేకరించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.