విజయనగరం RTC కాంప్లెక్స్ దగ్గర రుక్మిణి శిల్క్స్ నూతన బ్రాంచ్‌ను గురువారం హీరోయిన్ నిధి అగర్వాల్, ఎమ్మెల్యే అధితి గజపతి రాజు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. అతి తక్కువ ధరలకు, నాణ్యత కలిగిన వస్త్రాలు అందిస్తున్నందుకు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షో రూమ్ అధినేతలు J.V మురళీ, శ్రీనివాస్, రమేష్ బాబు పాల్గొన్నారు.