HNK: జిల్లా విద్యా శాఖాధికారిగా ఎల్వి. గిరిరాజ్ గౌడ్ పూర్తి అదనపు బాధ్యతలను గురువారం సాయంత్రం స్వీకరించారు. ఇటీవలే లంచం తీసుకుంటూ FAC DEO, అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి ACBకి చిక్కగా విద్యాశాఖ డైరెక్టర్ నికోలస్ ఉత్తర్వుల మేరకు ఆయన FAC DEOగా డీఈవో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. SOలు, సిబ్బంది, టీచర్స్ యూనియన్ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.