AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ మంత్రివర్గ సమావేశం జరగనుంది. CRDA, SIPB నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. అలాగే రూ.169 కోట్లతో లోక్ భవన్ నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు ప్రతిపాదించనున్నారు. 2024-25 వార్షిక నివేదికలు, అమరావతి నిర్మాణానికి నాబార్డు నుంచి రుణానికి CRDAకు అనుమతికి ఆమోదం తెలపనుంది.