ATP: బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రొంగాల గోపి శ్రీనివాస్ తాజా నియామకాలలో సత్యసాయి, అనంతపురం జిల్లాలకు పదవులు ఖరారు చేశారు. సత్యసాయి జిల్లాకు పల్లి శ్రీనివాసులు నాయుడు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా, చంటి రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. అనంతపురం జిల్లా నుంచి రెపనా అశోక్ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికయ్యారు.