KDP: ప్రధాన మంత్రి ఫసల్ భీమా గడువును పెంచాలని వైసీపీ రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తాన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ఫసల్ భీమా ప్రీమియం ఈనెల 15వ తేదీ లోపు చెల్లించాలని అధికారులు సూచించగా, రైతు సేవా కేంద్రాల సిబ్బంది షోయింగ్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు తమ అధికారులు ఆదేశాలు ఇవ్వలేదని తెలిపారు.