SDPT: అక్బర్ పేట భూంపల్లి మండలం పోతారెడ్డి పేట గ్రామంలో జరిగిన బండి భాగ్యలక్ష్మి దశదినకర్మ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గీతా పారిశ్రామిక సంఘం మాజీ ఛైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్వర్గీయ బండి నరస గౌడ్ భార్య భాగ్యలక్ష్మి మృతి చెందడంతో ఈరోజు దశదినకర్మ నిర్వహించారు.