SKLM: డివిజన్ కేంద్రం టెక్కలిలో ఇటీవల వరుస దొంగతనాలకు పాల్పడుతున్న బెనియా జగబంధు అనే యువకుడిని అరెస్టు చేసినట్లు సీఐ ఏ విజయ్ కుమార్ ఆదివారం మీడియాతో తెలిపారు. వారి వద్ద నుంచి 78 గ్రాముల బంగారం, 38 గ్రాముల వెండితో పాటు రూ. 10 వేలు నగదును స్వాధీనం తీసుకున్నామన్నారు. ఇతనుపై గతంలో పలు కేసులు నమోదై ఉన్నాయన్నారు.