SRCL: అప్రెంటిస్ షిప్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఐటిఐ ప్రిన్సిపాల్ కవిత అన్నారు. 2025 సంవత్సరం నాటికి ఫిట్టర్, ఎలక్ట్రిషన్, మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికల్, వెల్డర్ ట్రేడ్లలో ఉత్తీర్ణులైన ఈనెల 8న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే అప్రెంటిస్ షిప్ మేళాకు హాజరు కావాలన్నారు. ఈ అప్రెంటిస్ మేలా మండేపల్లి ఐటిఐ కళాశాలలో జరుగుతుందన్నారు.