WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగుతోంది. అధికార పార్టీ నాయకులు ఏకగ్రీవాల పై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో 44 చోట్ల కాంగ్రెస్ ఏకగ్రీవం కాగా.. BRS 5, BJP 1, ఇతరులు 3 సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. పోటీ ఉన్న చోట్ల రాజకీయ పార్టీల మధ్య ఆసక్తికర పోరు నెలకొంది. మీ గ్రామాల్లో ఎన్నికల పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి..