బిగ్‌బాస్ కంటెస్టెంట్ డీమాన్ పవన్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్న పవన్ తండ్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని పవన్ SMలో పంచుకోగా, తోటి కంటెస్టెంట్లు, అభిమానులు పవన్‌కు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. కాగా, హౌస్‌లో ఉన్నప్పుడు తన తండ్రి అనారోగ్యం గురించి పవన్ ఎంతో బాధపడేవాడు.