KRNL: రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు SP విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రైవేట్, RTC బస్సుల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. రాత్రి తిరిగే బస్సుల్లో పత్రాలు, డ్రైవర్ లైసెన్సులు, భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైవేలు 40, 44సహా ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, భారీ వాహనాలను ఆపి చెక్ చేస్తున్నారు.