AP: వైసీపీ నేత రాసలీలల వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. శింగనమల వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడు ఫణీంద్ర ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న సమయంలో ఆ వీడియో తీసుకున్నట్లు తెలుస్తోంది. దాన్ని ఆయనే వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి తర్వాత డెలీట్ చేశారని సమాచారం. అయితే తన ఫోన్ హ్యాక్ చేశారని.. ఫణీంద్ర ఆరోపించారు.