‘SIR’ ప్రక్రియ పారదర్శకంగా, సులభంగా ఉండాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎంపీలతో మాట్లాడిన ఆయన.. దీన్ని అస్సలు కాంప్లికేట్ చేయకూడదని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిక్రియ సజావుగా సాగేలా చూడాలని ఆదేశించారు. SIR విషయంలో క్లారిటీగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రక్రియను పర్యవేక్షించాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.