ADB: జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ అంశంపై స్పష్టత నివ్వాలని MRPS జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేష్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను ఎమ్మార్పీఎస్ పక్షాన పూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. జిల్లాను దత్తత తీసుకోవాలి, పూర్తిస్థాయిలో సమస్యలు పరిష్కరిస్తామన్న ముఖ్యమంత్రి హామీని నిలబెట్టుకోవాలని కోరారు.