KRNL: పెద్దకడబూరులో ప్రపంచ విభిన్న ప్రతిభవంతుల దినోత్సవాన్ని మండల విద్యాధికారి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా MEO ఉస్మాన్ భాష, మెయిన్ స్కూల్ HM వీరేష్ రాజు హాజరై ప్రసంగించారు. ప్రతి దివ్యాంగ విద్యార్థి తల్లిదండ్రులు ప్రతీ రోజూ దివ్యాంగ పాఠశాల భవిత సెంటర్ కు పంపించాలని కోరారు.