ADB: ఆటో కార్మికుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించారని తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ (TUCI) జిల్లా అధ్యక్షుడు దళిత్ కోరారు. పట్టణంలోని కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్న హామీని నెరవేర్చాలన్నారు. ఇల్లు లేని కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని కోరారు.