అనంతపురం శారదానగర్లో APSPDCL ఆఫీస్ ప్రాంగణంలో వినియోగదారులకు, రైతులకు విద్యుత్ ప్రమాదాలు నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పయ్యావులకేశవ్ హాజరయ్యి, ‘విద్యుత్ రక్షక్’ అనే నూతన వాహనాన్ని ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.