SKLM: విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వ కృషి చేస్తుందని ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. బుధవారం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా జిల్లా జడ్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతుల పెన్షన్ను 3000 నుంచి 6000 కు పెంచి మరింత చేదోడుగా ప్రభుత్వం నిలుస్తుందన్నారు.