AP: నకిలీ మద్యం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై విజయవాడ ఎక్సైజ్ కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం నిందితుల పిటిషన్లపై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. ఈనెల 8న ఉత్తర్వులు ఇస్తామని వెల్లడించింది. కాగా, 12 మంది నిందితులు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.