TG: HYD చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో 15మందిని బాధ్యులుగా చేశారు. వారిలో కొమర వెంకటేశ్, బినోద్ బాల, కృష్ణ మోహన్, పరుచూరి వెంకటేశ్వర రావు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, కె. రాజేశ్వర రావు, దేవినేని బ్రహ్మానంద రావు, చంద్రమధు, కె. ఉదయ భాస్కర్, జె. రామయ్య, నటుడు కాదంబరి కిరణ్, అనిల్ కుమార్ వల్లభనేని, ఎ. మహానంద రెడ్డి, రఘు బత్తుల, ప్రవీణ్ కుమార్ యాదవ్ ఉన్నారు.
Tags :