WGL: నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న కార్మికుల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని ఆసుపత్రి ముందు నిరసన తెలియజేశారు. అనంతరం BRTU జిల్లా అధ్యక్షుడు యువరాజ్ మాట్లాడుతూ… 6 నెలల నుంచి వేతనాల రాలేక కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. అధికారులకు స్పందించి మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు విడుదల చేయాల్సిందిగా కోరారు.