AP: సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ 59వ సమావేశం జరిగింది. ఈ భేటీకి మంత్రులు నారాయణ, పయ్యావుల, సీఎస్ సాయి ప్రసాద్, పట్టణాభివృద్ధి, సీఆర్డీఏ, ఏడీసీఎల్ అధికారులు హాజరయ్యారు. వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, జీవోఎంల నిర్ణయాలు, సచివాలయం, HROD భవనాల్లో మౌలిక సదుపాలయాలపై చర్చించారు.