TG: కొత్త బడ్జెట్లో సంక్షేమ పథకాలకు కేటాయించే నిధులపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అధికారులతో సమావేశమయ్యారు. ఈ మేరకు పలు ప్రభుత్వ శాఖల అధికారులతో చర్చిస్తున్నారు. మొత్తం 24 శాఖలపై ఇవాళే భట్టి సమీక్షిస్తారు. గ్యారంటీ హామీలు, మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ తదితర అభివృద్ధి కార్యక్రమాలకే రూ.లక్ష కోట్లకు పైగా కేటాయించనున్నట్లు సమాచారం.